
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా – దమ్మైగూడ మున్సిపాలిటీ చీర్యాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీలో నిరసన వ్యక్తం చేసిన లబ్ధిదారులు
చిర్యాల్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్ రూములు మొత్తం 40 ఇండ్లు నిర్మిస్తే.. 27 మంది లబ్దిదారులకు మాత్రమే పట్టాల పంపిణీ చేయడంతో ఆందోళనకు దిగిన మిగతా 13 మంది లబ్ధిదారులు
స్థానికులకు ఇవ్వకుండా బయటి వాళ్లకు పట్టాలు ఎలా ఇస్తారని పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ ఇంచార్జ్ తోట కూర జంగయ్యను ప్రశ్నించారు
దీంతో పోలీస్ బందోబస్తు నడుమ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
