
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని అలంపల్లి మెయిన్ రోడ్ లో వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ నూతనంగా ఏర్పాటుచేసిన డీసెంట్ మొబైల్ షాప్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ .
ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ , మొబైల్ షాప్ నిర్వాహకులు సర్ఫరాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
