
కోలేటి దామోదర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్.
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్, కార్పొరేషన్, మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం చేసి, పూల బోకెను, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
