
డిండి (గుండ్ల పల్లి)మార్చి22 త్రినేత్రం న్యూస్. తెలంగాణప్రభుత్వం విద్యా రంగానికి అన్యాయం చేస్తుందని డిండి మండల బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్ అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు శనివారం విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులను చేయడం అన్యా మని చెప్పారు. ప్రభుత్వం నిర్భందన పాలన చేస్తూ ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ,నిరుద్యోగ భృతి ఇవ్వాలని ,ఈసందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
