TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 27 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనమండలి సభ్యులు గా ఎన్నికైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ను మంగళగిరిలోని వారి కార్యాలయంలో శాలువా తో సన్మానించిన ఏపిఐఏసి చైర్మన్ మంతెన రామరాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP National General Secretary