ZPHS : రామగుండం జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సంధర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, ఇంచార్జ్ హెచ్ఎం కె వెంకట్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ…