బ్యాగ్ లు పడేసి పరిగెత్తిన స్కూల్ పిల్లలు
హైస్కూల్ పిల్లల్ని కిడ్నాప్ కు యత్నింంచిన దుండగులు…. ప్రకాశం :- కురిచేడు మండలం బోధనంపాడు ZPH స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెలుతున్న తరుణం లో స్కూల్ పిల్లలు దగ్గర గుర్తు తెలియని కారు ఆపి పిల్లల్ని పట్టుకోవడానికి…