Land Survey : ఫార్మాసిటీ భూసర్వే కార్యక్రమంలో ఉద్రిక్తత
Trinethram News : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూసర్వే చేస్తున్న అధికారులు కోర్టులో స్టే ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా భూసర్వే చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకుంటున్న రైతులు…