అమెరికాలో ఇక ట్రంప్ పాలన
అమెరికాలో ఇక ట్రంప్ పాలన ! ప్రపంచ పెద్దన్నగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్ హౌస్ లోపల జరిగే కార్యక్రమంలో ప్రముఖుల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ నుంచి బాధ్యతలు తీసుకుని అధికారికంగా వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. Trinethram…