Villagers saved government Land : ప్రభుత్వ భూమిని కాపాడిన గ్రామ యువకులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మండలంఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ. మాట్లాడుతూ వికారాబాద్ మండలంలోని పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి ప్రభుత్వ భూమిని చుట్టూ ఫ్రీ కాస్ట్ వేయడం…