Vellampalli Srinivasa Rao : వెల్లంపల్లి శ్రీనివాస రావు ని కలిసిన అధ్యక్షులు మరియు వైద్యులు
తేదీ : 04/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైపిసి కార్యాలయం నందు ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…