Break Dance : వాసు దేవుని బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్సులా
Trinethram News : శ్రీకాకుళం జిల్లా:ఫిబ్రవరి 24. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 23 తేదీ రాత్రి వరకు నిర్వహించడం జరిగింది. అయితే…