Ministers : తొందరలోనే పేర్ని నాని అరెస్టు: మంత్రులు
Trinethram News : Andhra Pradesh : గత పాలనలో చెలరేగిపోయిన నాయకులను ఏం చేయలేదన్న ఆగ్రహం కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లురవీంద్ర అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదంటూ వల్లభనేని వంశీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బియ్యం…