Amit Shah : కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు
Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని,…