Minister Duddilla Sridhar Babu : ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి. ఈ నెల 26న హైదరాబాద్ లో జరగనున్న బయో ఏషియా 2025 సదస్సుకు హాజరు కావాలని కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ ను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలను…