Traffic : కావాలి పట్నం ఉదయగిరి, బ్రిడ్జి సమీపంలో ఉన్న ట్రాఫిక్ నిత్యం సమస్యలు
త్రినేత్రం న్యూస్: మార్చ్ 6: నెల్లూరు జిల్లా: కావాలి పట్నంలో ఉదయగిరి సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్న లేక పోవడం వలన, ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనానితం, కావలి పట్నం అభివృద్ధి బాటలో నడుస్తుంది ట్రాఫిక్ విషయం కూడా లిస్టులోకి తీసుకోవాలని…