Two-Wheelers Collide : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఇద్దరి మృతి
డిండి (గుండ్లపల్లి) మార్చి 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని హాజ్య తండా గ్రామ పంచాయతీ సమీపంలో ఎదు రెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.ఈ ఘటన సోమవారం…