CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి
తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం…