GST on Cigarettes : సిగరెట్లపై GST 40 శాతానికి పెంపు?
Trinethram News : సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై GSTని 40శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఉత్పత్తులపై GST ప్రస్తుతం 28శాతం ఉంది. దీంతోపాటు కాంపెన్సేషన్ సెస్, ఇతర చార్జీలు కలిపి 53శాతం దాకా అవుతున్నాయి. ప్రస్తుతం అమల్లో…