తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 06-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 05-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,512 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,491 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.69 కోట్లు…

తృటిలో తప్పిన అగ్నిప్రమాదం

Trinethram News : తిరుపతి బ్రేకింగ్.. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండు ఏసీ అవుట్ డోర్ యూనిట్లు…

మాట నిలబెట్టుకోని మీరు కేడీ కాక మోడీ అవుతారా?: షర్మిల

నేడు తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం తిరుపతిలో సమావేశం… హాజరైన షర్మిల తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మోదీని నిలదీసిన వైనం బాబు, జగన్ కూడా కేడీలేనని విమర్శలు

పీలేరు సభలో జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Chandrababu: పీలేరు సభలో జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు Trinethram News : తిరుపతి : ”రా.. కదలిరా” పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..…

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ – నారా లోకేశ్

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్:–)– నారా లోకేశ్ జగన్ చేతులెత్తేశారంటూ లోకేశ్ ట్వీట్ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందన తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ వ్యాఖ్యలు

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన అమరావతి: జనవరి 24ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.

9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,334 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,694 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

తిరుపతి చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్ 10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు, బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 21తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.…

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు ఉత్తర ప్రదేశ్: జనవరి 20కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీవారికి…

Other Story

<p>You cannot copy content of this page</p>