CC Road : సిసి రోడ్ కు భూమి పూజలు చేసిన తిమ్మంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మంపేట పంచాయతీలో గ్రామ కమిటీ అధ్యక్షుడు Dr వెంకటేశ్వర్లు అధ్యక్షతన తిమ్మంపేట పాత బజార్లో సిసి రోడ్లకు భూమి…