AP News : గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు…