Kidnap Cricketers : క్రికెటర్లను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదుల ప్లాన్
Trinethram News : పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నమెంట్ పై ఉగ్రవాద దాడి నీడలు అలుముకుంటున్నాయి. టోర్నమెంట్ మధ్యలో వచ్చిన ఈ నివేదిక సంచలనం సృష్టించింది. ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో…