Trump : ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Trinethram News : అమెరికా : ముంబైలో భీకర ఉగ్రదాడి (2008)ని తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. అయితే, నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్‌ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్.. ప్రపంచంలో…