Youth Shot in America : అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు
Trinethram News : అమెరికా : టేనస్సీ లో ఉంటున్న సాయి అనే యువకుడిపై కాల్పులు కార్ పార్కింగ్ చేస్తున్న సమయంలో సాయి పై రెండు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సాయి ప్రస్తుతం ఆసుపత్రిలో కొనసాగుతున్న…