Teja Students : సునీత విలియమ్స్ కు తేజ విద్యార్థుల స్వాగతం
Trinethram News : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యమగామి బుచ్ విల్మార్ భూమికి చేరుకున్న సందర్భంగా తేజ విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి…