Electricity Tariff : విద్యుత్ ఛార్జీల పెంపుపై క్లారిటీ
Trinethram News : తెలంగాణ : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై NPDCL స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TG NPDCL) పరిధిలో కరెంట్ చార్జీల పెంపుపై సంస్థ CMD కర్నాటి వరుణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.…