MLA Jare Adinarayana : నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో నియోజక వర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట. నియోజకవర్గానికి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. రాత్రి పగలు,అనే తేడా లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ. హైదరాబాద్…