Swati Nakshatra : ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు
తేదీ : 19/02/2025. ఆళ్లగడ్డ: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎగువ…