World Health Day : ఏప్రిల్ 7న యోగాభ్యాసం,108 సూర్య నమస్కారములు
ప్రపంచ రికార్డు సాధనకు కృషిజిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం,అరకువేలి మార్చి 30 : ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురష్కరించుకుని 20 వేల మంది విద్యార్ధినీ విద్యార్థులతో 108 సూర్య…