Shock for Sunrisers : సన్‌రైజర్స్‌కు షాక్.. కీలక ఓపెనర్ ఔట్
Trinethram News : Apr 03, 2025, ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 4 పరుగులకు ఔట్…