Elon Mask : కేంద్ర ప్రభుత్వం పై దావా వేసిన ఎలాన్ మాస్క్ ‘ఎక్స్’ సంస్థ
Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది…