Indian astronaut : అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడు Trinethram News : భారత వ్యోమగామి (డిసిగ్నేటెడ్) శుభాన్షు శుక్లా ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే అవకాశం ఉన్నట్లు నాసా తెలిపింది. ప్రస్తుతం భారత వైమానిక…