Girl Empowerment : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బాలిక సాధికారతపై అవగాహన. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బుధవారం పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా డిండి ఎస్సై…