Not a Suicide : ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు
Trinethram News : Medchal : తన తల్లి, సింగర్ కల్పన ఆత్యహత్యాయత్నంపై కూతురు సంచలన వ్యాఖ్యలు తల్లి తీసుకున్న నిద్రమాత్రలు కొద్దిగా ఓవర్‌డోస్ మాత్రమే అయ్యిందే తప్ప.. ఇదేమీ సూసైడ్ అటెంప్ట్ కాదు, దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు…