శివరాత్రి” పర్వదినం పురస్కరించుకొని శ్రీ పార్వతి సమేత శ్రీ బసవేశ్వర స్వామి వార్లను దర్శిoచుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గం. కుతుకులూరులో రావి చెట్టు విధి, సంత మార్కెట్ వద్ద శ్రీ పార్వతి సమేత శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానాలలో “శివరాత్రి” పర్వదినం పురస్కరించుకొని శ్రీ పార్వతి సమేత శ్రీ బసవేశ్వర స్వామి వార్లను…