Sports Day : శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల యాన్యువల్ స్పోర్ట్స్ డే
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో కోలాహలంగా స్పోర్ట్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల…