ISRO : స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం
Trinethram News : అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన ఇస్రో…