Paramesu Biotech Limited : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం
మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేత Trinethram News : అమరావతిః కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం…