Inspected Polling Stations : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ భాస్కర్ ఐపీఎస్
-పోలింగ్ కేంద్రాల వద్ద 163 బన్స్ ఆక్ట్ (144 సెక్షన్) అమలు. మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా ఎలాంటి అవాంఛనియా సంఘటనలు…