CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు
Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…