Half-Naked Demonstration : తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకులో రైతుల అర్ధనగ్న ప్రదర్శన
Trinethram News : ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ రూ. లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ రూ.76 వేలు, నక్కల జగదీష్ రూ.2లక్షలు గత ఏడాది పత్తి…