Brawl : తోపులాట
తేదీ : 08/04/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పులివెందుల టిడిపిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. ఇంచార్జ్ మంత్రి సవిత ఎదుటే వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం…