MP Purandeshwari : తాడిపూడి ఘటనపై ఎంపీ పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి
Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద బుధవారం ఉదయం స్నానానికి దిగి, గల్లంతైన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మృతులు…