Ruling Parties : అధికార పార్టీలు రోడ్ల మీదకు రావడం దురదృష్ట కరం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కులం పేరుతొ స్పీకర్ను అవమాన పరిచింది స్వంత పార్టీయేసర్పంచుల నేత రాజిరెడ్డి, దోమ. విభిన్న సంస్కృతులకు నిలయంగా జాతీయ బావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుల ఆదేశాలతో కాంగ్రెస్…