Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి
ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతితేదీ : 12/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు డిగ్రీ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటనలో మోటర్. సైక్లిస్ట్ మృతి చెందడం జరిగింది.…