Rice millers : వారం రోజుల్లో రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలి అదనపు కలెక్టర్ డి.వేణు
వారం రోజుల్లో రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలి అదనపు కలెక్టర్ డి.వేణు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి, ఫిబ్రవరి 07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపులకు బ్యాంకు గ్యారంటీ లను వారం రోజులలో…