Alert : సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం.
సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం. మిర్తిపాడులో, రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు.. మిర్తిపాడు గ్రామంలో…