Rangarajan Attack Case : రంగరాజన్ పై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్ట్
Trinethram News : Telangana : శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మొయినాబాద్ పోలీసులు పరారీలో ఉన్న మరికొందరి…