కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్

Trinethram News : తెలుగుదేశం పార్టీ వశమైన కమలాపురం పురపాలక సంఘం! అధికారిక ప్రకటనే తరువాయి టీడీపీలో చేరిన పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి ఝలక్‌ ఇచ్చిన అధికార పార్టీ…

Other Story

<p>You cannot copy content of this page</p>